Weather Update.The Hyderabad Meteorological Department said that a low pressure area has formed in the Bay of Bengal. It is expected to develop into a severe depression and later turn into a depression. It has warned that it is likely to turn into a cyclone by the 27th. In this context, there is a possibility of heavy rains in the southern Telangana districts. There is a possibility of light rains in other areas.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి తర్వాత వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. 27 తేదీ కల్లా తుఫాన్ గా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
#weatherupdate
#rains
#telangana

Also Read

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇకపై.. ప్రయాణికుల డిమాండ్ మేరకు..! :: https://telugu.oneindia.com/news/telangana/secunderabad-station-public-demands-telugu-and-hindi-display-boards-455015.html?ref=DMDesc

సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు: ఏపీలో హాల్ట్ స్టేషన్లు :: https://telugu.oneindia.com/news/telangana/scr-has-extended-secunderabad-mysuru-special-trains-upto-october-31-450283.html?ref=DMDesc

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు కొత్త ఈ రెండు స్టేషన్లల్లో హాల్ట్ సౌకర్యం :: https://telugu.oneindia.com/news/telangana/exciting-news-secunderbad-nagpur-vande-bharat-now-stops-at-sirpur-kagaznagar-and-machiryal-449935.html?ref=DMDesc